ప్రథమాశ్వాసము
సీ॥ | కలహంసకలరవాకలితనిర్ఝరముల సారససరసాబ్జషండములను | 78 |
క॥ | ఈవిధమున శివశక్తులు । భావజకేళీవిలోలభావంబుల నా | 79 |
వ॥ | తదనంతరంబ. | 80 |
సీ॥ | అనురక్తిఁ గడిగొమ్ముగొన మేయసల్లకీకబళనకాషాయగండములను | 81 |
వ॥ | తద్విశేషంబు లాలోకించుచున్నంత. | 82 |
క॥ | జంగ మకుత్కీలంబుల । నంగ మహీతలఘనాఘనంబులొ నా ను | 83 |
గీ॥ | ఉగ్రభానుకరాహతి కోడిపాఱి । వచ్చి తరువనదుర్గంబు సొచ్చియున్న | 84 |
వ॥ | అం దమందమృగభద్రజాతిగిరిచరనదీచరోభయచరదేవాసురాంశకలభకరేణు | 85 |
శా॥ | గండారన్ మదసారభంబునకు బింకం బెక్కఁ గ్రోధాగ్నికిం | 86 |