10
కుమారసంభవము
వ॥ | అని యమ్మహాదేవివలన లబ్ధవరప్రసాదుండై యనేకవిధజపధ్యానసంస్తోత్రాదు | 71 |
శా॥ | దేవాధీశ సమస్తముం బడయ నుద్దేశించి మున్ భక్తి నీ | 72 |
వ॥ | అనినం బరమేశ్వరుండు సద్భక్తియుక్తి కనురక్తుండై సతీరత్నంబగు సతిం బరి | 73 |
సీ॥ | దక్షుండు దత్క్రియాదక్షత జగములఁ బ్రకటింపఁ దలఁచి యేఁబండ్ర సుతలఁ | 74 |
వ॥ | అంతట నప్పరమేశ్వరుండు దాక్షాయణిమనోహరాకారనవయౌవనభావహావ | 75 |
క॥ | మాటలఁ జెయ్వుల [1]బేటం। బేటముగా నలవరించె నెసఁగఁగ సలిలా | 76 |
వ॥ | ఇ ట్లయ్యిరువురు నన్యోన్యరాగాతిరేకంబునం గామకేళీలాలసు లగుచు. | 77 |
- ↑ బేటంబేటముగా = అనురాగప్రత్యనురాగములలో, “కనుబేటంబున నేట
మైనహృదయగ్లానింబయోజాస్యకున్” దశకుమారచరిత్ర-ఆ-4, మేము తాళ
పత్రగ్రంథములనుండియే యుదాహరించుచున్నందున ముద్రితగ్రంథములలోని
వానికిఁ బాఠభేదములగపడును. పండితకవులు మేలేర్చికొందురుగాక.