ప్రథమాశ్వాసము
9
క॥ | అక్షయమూర్తికి నాశ్రిత । రక్షణదక్షునకు ధర్మరతిమతికిఁ గళా | 62 |
క॥ | కుందదరహాససురకరి । చందననీహారిహారశరదంబుదపూ | 63 |
క॥ | సత్వాదిగుణవిభూతికి । సర్వదయాళునకు నధికసంతుష్టునకున్ | 64 |
క॥ | సంభద్గుణనిలయున । కంభోధిగభీరునకు మితాలాపునకున్ | 65 |
క॥ | వినుతబ్రహ్మర్షికి న । త్యనుపమసంయమికి సజ్జనాభరణునకున్ | 66 |
వ॥ | పరమభక్తియుక్తి నావర్జితహృదయుండనై సకలభువనభవనావతారకారణుం | 67 |
స్ర॥ | సతిజన్మంబున్ గణాధీశ్వరుజననము దక్షక్రతుధ్వంసముం బా | 68 |
వ॥ | అనం బరఁగు సకలావయవంబులం బరిపూర్ణం బైనదివ్యకావ్యాంగనాసృష్టికర్తయైన. | 69 |
సీ॥ | విధి నియమంబున విశ్వంబు సృజియింప దక్షప్రజాపతిఁ దలఁచి మఱియుఁ | 70 |
- ↑ గెల్వున్ = జయము, గెలుపు