పుట:కాశీమజిలీకథలు -04.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

98

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తదళములుం గలిగిన కాంచన సరోజములచే దీపించుచు నా తటాకమెంతేని దర్శనీయమై యున్నది. ఆ తటాకములోఁ బతనాయాసము వాయ నేను స్నానముఁ జేసి మణిసోపానముల వెంబడి దటముఁజేరి నలుదెసలుం బరికించితిని. అంతయు బయలుగాఁ గనంబడినది. అందొకచో నద్భుతమైన తేజ మొకటి కన్నులకు మిఱుమిట్లు గొల్పుచున్నది. అది తీక్షణమైయున్నను మనోహరముగా నున్నది. ఆ తేజమునకు జన్మస్థానము యేదియో తెలిసికొన వలయునని తదభిముఖముగాఁ గొంతదూరము పోయితిని. అక్కడనొక యగ్నికుండ మున్నది. అందుండి యగ్నిజ్వాల బయలు వెడలు చున్నది.

విస్ఫులింగములు రులభటచ్ఛటారావములతో నాజ్వాల యాకసమునకు నతి వేగముగాఁ బోవుచుండెను. అందు మువ్వురేసి పిల్లలఁ జంకనిడుకొనిన స్త్రీలు వేలఁకొలఁది మిణుగురులవలె నెగిరిపోవుచుండిరి.

మఱియు నొక విచిత్రమందుండు ఆ యగ్నికుండ మొకచోట నిలువక నలుమూలలు దిరుగుచున్నది. దానిలోఁ-------- బర్వతమైనను భస్మము కాకమానదు. అది నా దెసకు వచ్చునేమో యని ------------- నందుండక మఱియొక దెసకుఁ బోయితిని. ఎట్టి సమయ మందైనను -------- బోవదుగదా ! ఆ జ్వాలయు నాకుదూరమగుచుండ సంతసించుచు నేనా -------------- గనంబడునేమో యని సంచరింపఁ దొడంగితిని, జ , చేసి పక మయంబగు సౌధం బొకటి గన్నులపండువు గావించినది నవరత్న -------మగు నా ప్రాసాదముల జూచి నేను వెఱఁగుపడుచు నందెవ్వరుందురో చూచెదం గాక యని నిర్భయముగా మేడపై కెక్కితిని.

అందు హంసతూలి కాతల్పంబున నొక యౌవన పురుషుండు నిద్రించు చుండెను. అన్నలారా ! మీతోఁ జెప్పవలసినది కాదు కాని వాని యాకారము జూడ సంత నవంధతి యైనను మరల 30 న చూసడ.. అహా : ఆగము - నొసలు నా చెక్కులు ను అమలవులు - మురును నా తేజముఁ జూడఁజు ఈ ఒపు , కించినది . మనో వారం ముందున్న గోలు చానించో 3 20 రక యూకు చూచుచున్న ఇత స్వంత రు....... - :: కన్నం .. శృంగార రసం... కలల నాలుకనుంచ త స్వేడం మంచహాసము గావించెను. అమ్మందహాసమే మదీయ రులు జంద్రహాసమైనంత నా మేన సాత్విక వికారము లన్నియు నొక్కసారి యుదయించినవి. ఆ దయాళుండు మదీయు వికార ప్రకారం ...... న లేచి శయ్యపైఁ గూర్చుండి ఇటురమ్మని నాకు సన్న జేసెను.

అప - నల చయ్యన నే నాయన సెజ్జపజ్జకుం బోయి నిలువంబడితిని. తన కళార ... చినున్న శయ్యపై కొయ్యన లాగుకొని తొడలపై