పుట:కాశీమజిలీకథలు -04.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

32]

గంధర్వదత్త కథ

249

జేయవా ! సు: . ce : సమంత us invi srus యగు దాయం సాం .ని ., - - 50 ని.

గంధర్వదత్త కథ

- - - - - - - - - - - - - - - - . /లు ఏపుచుండు ముకు: ? అయ్యో! - - a sir. కున్న నేనిప్పుడు - - - - - - - - - - - - - - - - - - - - - ... ప - హా: హా!

, పుండ గుచుండఁ జెప్ప

10. .. .. .. .. .. .. సుసిన సింధు ర నగరము. ... వీరు సృint: : : యు పికుంజయుడు - పేప గంధర్వ చనం , నన్ను మాతండ్రి వింధ్యకూటనగర ప్రభువైన మణికులుండను రాజనందనునన కిచ్చి వివాహము గావించెను. నేనత్త వారింటికిం జనిన వెంట నా కొక ముద్దుల కొమరుఁడుదయించెను. అని డగ్గుత్తికచే మాటరాక యొక్కింత తడవూరకొని నిట్టూర్పు నిగుడింపుచు వాని కన్నులు వాని చెక్కులు వాని యందము వాని లక్షణములు జూచి వీఁడు చక్రవర్తి యగునని దైవజ్ఞులు చెప్పిరి. యేదియుం జూడ లేకపోతిని.

వానిముద్దు ముచ్చటలం జూచుకొనుచు నాలుగు సంవత్సరములొక ఘడియ లాగున గడిపితిమి. నాభర్త రాజ్యతంత్రములు మాని సర్వదా వానితోనే కాలక్షేపము చేయుచుండెను. అప్పటి యానందము నిప్పటి దుఃఖఘు దలంచికొనఁ బ్రపంచమున నేదియు స్థిరము కాదని యసహ్యము వైచుచున్నది మేము వసంత కాలమున నొకనాఁడు రాత్రి పండువెన్నెలఁ గాయుచుండ సౌధోపరిభాగంబున బట్టబయలఁ దల్పము వైపించుకొని మే మిద్దరము ముద్దుపట్టిని నడుమ నిడుకొని పెద్ధతడవు వాని ముద్దు మాటలు క్రీడలు వేడుక సేయ వెన్నెల సేవించితిమి. అయ్యో ? మా సుఖముల కదియే కట్టడయని తెలిసికొసలేక పోయితిమి.

ప్రహరద్వయ పర్యంతము నట్టి యానందముతో నుండి యంతలో నిద్ర బోయితిమి. తరువాత నేమి జరిగినదో నాకు దెలియదు. మఱునాఁడుదయమున లేచి చూడ నీప్రాంతమందొక యగ్రహారములో సూర్యభట్టను బ్రాహ్మణుని యింటిలో నులక మంచముమీఁద బరుండి యుంటిని. ఆ బ్రాహ్మణుఁడు. తన పొలములో వరి కుప్ప నూరిపించుకొనుచుఁ దీసి రాసిగా వేసినగడ్డిలో స్మృతిఁ దప్పి బడియుండనన్నుఁ దన యింటికిఁ దీసికొని వచ్చి సేదఁ దీర్చితినని నాతోఁ జెప్పెను. పిమ్మట నీ వృత్తాంతమేమి ? నీ వెవ్వతెవు ? నీ పతి యెవ్వడని యా విప్రుండు నన్నెన్నివిధముల