పుట:కాశీమజిలీకథలు -04.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పోలిశెట్టి కథ

247

యొకప్పుడు చెప్పెదవు కానిలేయని పలికినది చమూపతి యమ్మఱునాఁడు మరలఁ జావడికి వచ్చి మహిళయుఁ ల వంచి ముందుకు ని.) vija>u .. సరము.పపంచి సుకుంటున్న సమJ: K Rs. 2 ... * నొక ఆ పన పురు , . . . ! - మంచి మురు ) , సం.వలన .. .. . ముచు స్వామీ ! ప్మీ : . . . స్వ... 8:31 నున్నందున .. ri.... ...................... పుష్పహాసుఁడు పిత - ఆ . : * ములు. .. .. .. .. .. - | - కాని యట్లు పొడి 12) 1 1 ... ... తమ : ఎ... ఏం 1.3 1.13 :: :త : .... ! - మన కవి - - - ఏ మందరము పుము. ... ... ... ... తిపు, మురు.. ము.... . , . తములు . లయ ar.. vintaina ni గాచికొని పరీక్షింపుచుంటిమి. నేఁటి యుదయమునఁ గొంచెము 11. A nu నిన్నటి దేవళములోనికివచ్చి వీఁడు నలుమూలలు తిరిగి తిరిగి చూచుచు నుత్తరపు గోడయొద్దకుఁ బోయి యందు వ్రాయబడియున్న పద్యములఁ బరిశోధింపుచుండెను.

అందుఁ గావలియున్న రాజభటులరసి తటాలున వీనిం బట్టికొని సంకెళులు దగిలించిరి. ఇంతలో మేమందరము గలిసికొని దేవర యొద్దకుఁ దీసికొని వచ్చితిమి. వీఁడు చూడం జూడ మృదువులాగునఁ గనంబడునుగాని కలియఁబడిన నూఱ్వురఁ బరిమార్చగలఁడు. అబ్బా! నిన్న వీని లాగలేక మా చేతులు తెగిపోయినవి కదా యని యాకథ యంతయుం జెప్పిరి.

అప్పుడు చమూపతి నిజముగా వీఁడు పుష్పహాసుఁ డగునా మఱియొకడు కాడుగద. మీరు వీని బాగుగ గురుతెఱుఁగుదురా యని యడిగిన సందేహమేల వీఁడే పుష్పహాసుఁడు. మే మెఱుఁగనిదే పట్టికొందుమాయని యుత్తరముఁ జెప్పిరి. చమూపతి యోరీ ! నీవు పుష్పహాసుఁడవేనా రాచపట్టి నేమిటికిఁ గొట్టితివని యడిగిన నా పురుషుఁడు నేను పుష్పహాసుఁడనుగాను. మకరందుఁడనువాఁడ. నా కాపురము ద్వీపాంతర మందున్న యమరావతీ నగరము. వీరు నన్ను నిష్కారణముగాపట్టి తీసికొనివచ్చిరి. ఇంత యన్యాయ మెందైనఁ గలదా యని పలికిన విని చమూపతి భటుల మొగముఁ జూచెను.

అప్పుడు వాండ్రు సామీ! వీఁడు గజదొంగ. వీనిమాటలు నమ్మవలదు. మీసములు గొరిగించుకొని పేడివలెనె గనంబడుచున్నాఁడు. వీని విడిచిన మఱల బట్టుకొనజాలమని యందఱు నేక వాక్యముగాఁ బలికిరి. చమూపతి కానిండు. ఇప్పుడు పుష్పహాసుఁడు పట్టువడెనని చక్రవర్తికి దెలియజేయను. ------------- మనకేమి యాజ్ఞ యిత్తురో యట్లు చేయవచ్చు. నంతదనుక వీనిం జెరసాలయందు భద్రముగాఁ గాపాడు చుండఁడని పలికి పోలిశెట్టినిఁ జంపిన నేరము బూర్తిగానిప్పుడు విమర్శించి మహిళా