పుట:కాశీమజిలీకథలు -04.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

25]

కలభాషిణి కథ

193

నంతయుఁ జెప్పలేదు విను ఈ రాజపుత్రిక కలభాషిణి సౌందర్యాతిశయ మిట్టిదని చెప్పుటకు నాకుఁ గాదుగదా సృష్టించిన విరించి తరముగాదు. ఆ తరళాక్షినుద్యానవనమునకుఁ బోవుచుండ హథాత్తుగాఁ జాచితిని అప్పటినుండి నా యవస్థ యిట్టిదని చెప్పుటకు శక్యముగాదు పూఁబోఁడి. తోట ... టి. మా చిన్నదా..? బాణస,కాలుగలదు. లంచ గోని సంఘటనచేయుదు దాని నాశ్రయించితిని. అది మీ నా పిల.. 44 నని సంవత్సరము నుం త్రిప్పుచున్నది కలకానికి ఒకటి వృత్తాంతము నీవు వినియే ముందపు అయి వరించిన చిన్న వినిపించినంతనతండు సముద్ర ములోని ఇడినట్లు తెలియ వచ్చినది. తన త మీసి నా మణి యొక్క సంబంధము కదిని పెండ్లి చూడమనిని గోరు క్షము లేదట. ఇప్పుడి పెండ్లి బలవంత పూపుతోణితో ముగాఁజేయ నిశ్చించినారం. ఆ సంగతి యెఱింగి కలభాషిణి రహస్యముగా శ్రీ శైలమున కడగ స్పయిన ఆపయన మీరాత్రియే చేయుడు మరియు మనలను నారు వచ్చి చెప్పెదననియు సన్నందు వలియుండు మనియుఁ చెప్పినది ఇదియే వృత్తాంత ఎట్ల యిననది రాకమానదు. కొంచెము సేపు తాము నేను దానికిఁ గానుక యిత్తునని చెప్పితిని. మిత్రమా : తొందర పడుకుమని బ్రతి మాలిన నతం డిట్లనియె. మదనకేతనా ! నీ మాటలువిని వెత్తికుదిరినది రోఁకలి తలకుం జుట్టుమని నట్లున్నది. దీనిలో నీకు వచ్చులాభమియో తెలయకున్నది. రాజపుత్రిక చరిత్రము విన శీలవంతుకాలువలెఁ దోచుచున్నది. సావిత్రియుఁబోలె రెండవవానిఁ బెండ్లి యాడ నని చెప్పి చెప్పుకొనన శ్రీశైలమునకుఁ దాటిపోవుచున్నది కాబోలు : అట్టి దాని గుర్తునని చెప్పిన పూవుఁటోడిమాట యెట్లునమ్మితివి ? చాలుఁజాలు చక్రవర్తి పుత్రునికన్న నీ వెక్కుడువాడివనియా స్వీకరించుట ? ఆ రండ లంచముతిని మండలించిన నతండిట్ల సియె. యేమి యంచిన్నది పెండ్లిమానుకొని నిన్ను చెప్పిన మాట విశ్వసింపుచున్న వాఁడవా యని మిత్రుడా : నా మాట వినుము. సాగించుండునుకదా : దారిలోఁ గలిసికొని కలభాషిణి యొంటిగాఁ బ్రణ పరిచయము గలుగఁజేసికొని తీయ మాటలచే ప్రేమగలుగఁ జేసెదను. ఈ మధ్య నేను కొక్కోకము సంపాదించి మంతయుఁ జూచితిని; దానిలో నుంచి చమత్కారములైన సంగతుకున్నది. అదియునుగాక నా యందముల కాచిన నే వరింపకుండును ? ది స్వాతి శయోక్తిగాఁ దలంపకుము. స్త్రీల చేష్టితముల నీ వెఱుంగవు. ఇప్పుడున్న బుద్ధి మణి కొంచెము సేపునక్కంచదని తలంపుము. అరుంధతికైనను బరపురు తో బస్ మనము లేకాంతముగాఁ బస గలిగినేని మనస్సు చలించకమానదు. కావలసినంతల మములు చదించను. ఇదంతయు నాలోచించిన ప్రాణముని వచ్చి చప్ప మి. పువు(చోడితోఁ చెప్పియుంచితిని. నేర యతిక్రమించినది. పియపన మాగిపోయిన