పుట:కాశీమజిలీకథలు -04.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

నిగమశర్మ కథ

151

శకటముపై సబహుమానముగా నంతనింటి కనిపెను. రాజ మార్గంబున నరుగునప్పు డతనిం జూచి పౌరులుగుంపులుగా మూగి -

సీ. పార్వణపిండము . ల్భక్షించునట్టి బా
              పనగలాసుస కెట్టి • భాగ్యమబ్బె
    ఘనతీర్ధముల నీకు • కాసులు గడియించు
              చెనఁటిపాఱున కెట్టి . సిరిలభించె
    తిరుగుచు నిల్లిల్లు . తిరిపె మెత్తెడు పేద
              వాని కెంతటి వైభ • వంబుగల్గె
    ధరణీ సుపర్వ సం • తర్పణంబుల నీళ్ళు
              మోయు వానికి నెట్టి - ముదము బొదవె

గీ. నాకు నిన్నను గాక మె • న్ననె యితండు
   సత్రమునఁ గానుపించె భో . జనపువేళ
   నట్టివానికి భూరాజ్య • మబ్బె నహవా
   యనుచుఁ బౌరులు వెఱగంది , రత్ననిఁ జూచి.

ప్రజలు పలుకులు విని, నిగమశర్మ సిగ్గుపడుచు దలవంచుకొని యా బండిలోఁ గూర్చుండి యింటికిఁ జనియెను. తల్లిదండ్రు లెదురు వచ్చి నాయనా ! మా కేమిదెచ్చితివి ? రాజపుత్రికను నీకుఁ బెండ్లి యెప్పుడు జేయుదురు ? పట్టాభిషిక్తుండ వెప్పుడయ్యెదవు ? నీవు భార్యతోఁ బీటలపైఁ గుప్పండఁ జూడవలయునని కోరికగా నున్నయది. ఎప్పుడు దీరునోకదా ! నగరిలో విశేషము లేమని యడిగిన నిగమశర్మ తల్లిదండ్రుల లోపలకుం దీసికొని పోయి రాజుగారిచ్చిన ధనముఁ జూపుచు నిట్ల నియె. నాతో రాజుగారు గౌరవముగానే మాటాడిరి. గానిపిల్ల నిచ్చుటకుఁగొంచెము సందేహము పడినట్లుతోచినది. నా మాటలు తబ్బిబ్బులైనవి. ................... రప్పించెదనని చెప్పి యీధన మిచ్చి పంపెను. పిల్ల నిచ్చువాఁడైనచోఁ నన్ను బోజనము సేయకుండ నింటికి రానిచ్చునా ? మనగుట్టు దెలిసినచో బ్రమాదము -----------. రాజు విమర్శింపక మానఁడు. వీండ్రను జూచెనేని యనుమానముఁ జెందగలడు. రాజ్యలోభంబున జేసి వీరికి నాశ జనింపక మానదు.

కావున మనము వీండ్రను గడతేర్చినచో మనం పరించును. దీని 'కిడ్డయేని యుపాయ మాలోచింపుఁడని పి. * * * * (ణు చెపులు మ: శివా : యెంతమా! పలి. సుజీసినవారి లవలన న క త్య మెట్లు చేయగలము •

  • సబ చట పునలో

.ఎపుడు సందుల నుంచి అప్ప బాహ్మడి సు.. చి సమయము -వ్వంబుంగును? 23 . L. డుండునా ? -లియును? +