Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ముంజుని కథ

271


కాశీ మజిలీ కథలు

ఆఱవ భాగము

తొంబది రెండవ మజిలి

యతీంద్రా ! ఇన్నగరంబు విఫణిమార్గంబు నే నరుగుచుండ గొండొకచోట గొందరు బ్రాహ్మణులు‌ కూర్చుండి భోజుఁడను నరేంద్రుని కథలు చెప్పుకొనుచుండిరి. కొంచెము సేపు నేనందు నిలువంబడి వింటిని. అయ్యారే ! ఎంత చోద్యముగా నున్నది. మీ రెప్పుడు నమ్మహారాజు చర్మిత్రమునాకుఁ జెప్పితిరికారేమి? నేడు సుదినము. అప్పుణ్యాత్ముని వృత్తాంత మెరిగించి నన్నుఁ కృతార్ధుం జేయుఁడని ప్రార్థించుటయు మణిసిద్ధుండు క్రమక్రమ ప్రవర్థమానంబగు శిష్యుని వివేకమున కానందించుచు రత్న మహిమఁ దదుదంతమంతయుం దెలిసికొని యిట్లుచెప్ప దొడంగెను.

ముంజుని కథ

ధరణీ తలంబున కలంకారభూతంబగు ధారారాజ్యంబును సింధుఁడను రాజు పాలించుచుండెను. అతని మంత్రి బుద్ధిసాగరుండు. బుద్ధిసాగరుండై సకల రాజతంత్రంబుల స్వతంత్రముగాఁ జక్క పెట్టుచు ఱేనితలపూవు వాడకుండఁగాపాడు చుండెను. అతనికిఁ బెద్దకాలమున సంతతి లేకపోయినది. బుద్దిసాగరుండు వృద్ద పండితుల రప్పించి వారితో వితర్కింపుచుం దదనుమతి నృపతిచే బృహస్పతిసవనంబను సవనంబు యధావిధి నాచరింపఁ జేసెను.

అయ్యజ్ఞంబున ననంతమణి కనకవిశేంబున శేషభూదేవదేవతా నికరంబులఁ దృప్తి పరచిన యతని విఖ్యాతి యనంత మంతయుఁ బెద్దగా వ్యాపించినది అయ్యిష్టి వలన నతని యభీష్టము వడువున సకళాప్రస్ఫీరతేజుడంగు భోజుండను కుమారుం డుదయించెను. అబాలుని యాకారచిహ్నములఁ బరిశీలించి కంతు వసంతజయంతాదులలో నెప్వఁడో యిట్లవతరించెనని విద్వాంసులు కొనియాడుచుండిరి,

ఆ డింభకుండై దేడుల ప్రాయమువాడై యున్నతరి నిరతిశయ జరాబంధు నుంచగు సింధులుండు వెద్ధికాగరుం బీరి యే;:*౦ఠిముగా నిట్లనియె. సుమతీ: నీ సు సవీయుంమిన స్రభత జరాప౦భూతుండనయ్యునింతదీనుక నీ రాజ్యభారంబు చుచుంటిని. ఇప్ప డిర్మదియ పటుత్వం బొత్తిగ సురిగినడి. ఇంక నీ ౫ పాలింపనోప మదీయసోవరుండు ముం౨ండు రాజ్యంమ్మీ లారద్ధారం న ఎయన్నవాయం.. అట్టి.ని విడిచి ప్పుతు నకే రాజ్యమిత్తునేని.. లోకులు లోరంబునంకజేసి ము౦జుండు న మానడు. గాలన బ్యుతనోనయు వెలలంలస. ఏానిరు. మరయు ఢి వాల ఉం ఏలన జాలుంగసు భోజుని ఐంపి