Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

20

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము


కవిన్నం మౌసనం వనంవా॥ మహోవారంలులగు శ్లోకంబులుచది. మరికొన్ని కృతులు నాలాపింపఁణో గోరంగిరిజన కయ్యంబు యక్షిణరౌద్రావేశంతో నక్షి యుగం విఱ్ఱఁజేయుచు బా.. సతౌత్తాః భక్తిరసావేశములగు కీర్తనలుఁ బాడక పాడ బూతుకూత లేమిటికి పాక్షితివి? ఆడుదానవుకావా! పెండ్లికూడ నాడలేదని చెప్పితినే॥ నిన్నేమిఁ జేసినం దప్పులేదని తిట్టుచు నొక్క పెట్టున నరుదెంచి నావిపంచి నట్టనడుమ తనకుడి కాలితో నొక్కితొక్కుత్రొక్కి యక్కడనిలువరి యవ్వలికిబోయినది. హేమయుఁ బరిచారికలును మారుపలుకనేరక యూరక యా నారీమణివెంట పొందుటవలకు 40 అశిన భాగము నా ప్యలం దండంబు చందంబున సర్వివలె తీఁగ లల్లాడుచుండెను. చీలలూడినవి పెట్టుకదలినవి. నరిగిరి. స్వామీ: ఏమని మనవిచేయుదును? రామభద్రునిచే విరువంబడిన హరకో నా వీణాదండంబు పెళుక్కుమని రెండుముక్కలైనది. తుంబీఫలంబుకొప్పెలవలె తుత్తునియలైనది. అట్లు శకలములైన వల్లకిం జూచి నా యుల్లము వికలమైనది. ఒడల చెమ్మటలు గ్రమ్మినవి. మూర్ఛవచ్చినది. దేవాః నాతో రహస్య ముగా హేమ శృంగార భంగీతరంగితమై సంగీతము పాడుమని నాకంతకుమున్ను యెఱింగించియున్నది. కావున నట్లు పాడితిని. ఇది నా తప్పా? చెప్పుడు. అప్పుడు నేనాఖండముల నక్కునం జేర్చుకొని బిట్టు వాపోయితిని. నా శిష్యురాలు గాక నన్నోదారు. వారెవ్వరును లేకపోయిరి. మాకు మేమ యుపశమించుకొని యా ఖండములు మూర్తుఃంబెట్టుకొని యిక్కడకు వచ్చితిమి. రాత్రియెల్ల నిద్రపట్టినది కాదు. ఇవ్వలదింగము లివిగో చూడుఁడు. అని కన్నీరుఁ గార్చుచు నా తనియ భూపతికిఁ జూచినది. R మీణ నిర్వదా సేవనీయం కనుసం సుండరీకాం ఎర్మా విష్ణు మహేశ్వరులతో బని లేదు. క్షణక్షణము వృద్ధి గబ్బిగుబ్బుల యుబ్బున రవికెను జించెడి యువతులు జనవరించుచున్నాము. ములగు మాటలు పెక్కులేల? పురుషులకు సేవింపదిగినది. వనము. అది యబ్బసిలో వనమునకే పోవలయును.