(3)
స్వయంప్రభ కథ
17
అబలా ! నాయాశయము గ్రహింపక యూరక వాగెదవేమిటికి చర్మా స్తిమయమై హేయంబగు కాయంబునకుఁ జేవఁదెచ్చుచు పొగడుచుంటివి. సౌందర్య మననేమి? మేనిపై తోలు, రంగుజూచి భ్రమపడుచుంటివా; అయ్యో: నీపిచ్చిమాటలకు నాకేమియు నుత్తరముతోచదు. నాకు పెండ్లియం దిష్టములేదని నీతోఁ జెప్పిన మాటలన్నియుఁ గంగపాలుఁజేసి మాతల్లితండ్రులతోఁ బ్రోడవలె నేమేమియో ముచ్చటించితివి. నాకు భోగములయం దిచ్చలేదె: కామములయం దభిలాషలేదు. ఇఁకఁ బెండ్లియాడిన బ్రయోజనమేమి? ఏదియో యొక యాశ్రమంబున బ్రహ్మచారిణినై తపముఁ జేసికొనుచుండెద. నీవు మంచి మగనిఁ బెండ్లియాడి సుఖింపుము. అదియే పదివేలు.
చ. కడు వెఱపించుచున్ ముదిమి గద్దరి బెబ్బలి మాడ్కినున్న దె
క్కుడు పగదాయలుంబలెఁ దెగుళ్ళు శరీరము నొందుచున్న వె
ప్పుడుజను భిన్నకుంభజలముంబచే నాయవు లిట్టులయ్య దా
నుడుగక మానవుల్ దురితమోతి నొనర్చుచు చున్నవా రహొ.
అనుటయు హేమ ఇంతీ! నీ వేదాంతము లభించుదనకయే సుమీ నిలుచునది: అనేక పురాజును 17 గల పురుషుఁడు లేదు. మహాశ్వేత లడు మరిహమున యోదమని నియమము చేసికొని యందును యని గంధర్వపుత్రిక పుండరీకుఁడను మునికు జాన్ మెట్టమొదరిచే సమసిన వీర కింజెందిన (పెత స్వయం పరమాత్రము దైవాలేదు పి మనదియా యేమి? ఎందుగ దీన యాడు తలంపుతో సట్టినీమమం బూరుషంద మండితంబైన శృంగారవనంబులో కనకమణమయ గృహం ఏమిటికి నసింప వలయును? విరక్తుల కలంకారము లేమిటికి? మఱియుమతియు సీతయు లోనగు మహాపతివ్రతలకు వచ్చిన ప్రభావము మనము నీ వేమిటికి వెళ్లినీమములం దలంచెదవు: నీమాట సాగరం.... సుడివిన రాజకుమారుని వరింపుము. పతిదేవతా వతంల రవి వైరాగ్యముఁ జెందుటకుఁ నీకిది సమయము కాదు. అని తెగిన చోటిక నవ్వుచు పెట్టలేదు. నీయభీష బ్రహ్మ దారికి రంపాదింపుము. స్వయం ప్రధ యింద్రియ
చ. ధృతికొని రోగముల్ జరయుదేహము ----------- యింద్రియ
ప్రతిహతి లేకముందె తన ప్రాణానామణం
డితడినుఁ వాచరింపఁదగు ఠీవిఁ బ్రయత్నము ముక్తికి స్మహో గాలుతరిఁ దాలిమి నూఁతులు తప్పుటొప్పునే: సం ప్రతి శిఖ