336
శ్రీకాశీఖండము
| కద్రువకు దాస్యంబు సేయుచుండె. మఱి యేనూఱువత్సరంబులకుఁ దృతీయాండంబునం దుదయుంచినగరుత్మంతువలన నమృతహరణంబు నిష్క్రయంబుగా దాస్యంబువలన విముక్తిం బొందె. కుంభసంభవ! నీయడిగిన ప్రశ్నంబునకు నిది ప్రత్యుత్తరంబు. | 24 |
సీ. | పక్షిసామ్రాజ్యసంపత్పదభ్రంశంబుఁ | |
తే. | తల్లి నలువురుఁ గాశికాస్థానసీమ | 25 |
వ. | గరుడునిపేర గరుడాదిత్యుండును, నులూకంబుపేర మయూఖాదిత్యుండును, వినతపేర వర్షాదిత్యుండును, నరుణునిపేర నరుణాదిత్యుండును ననం బరఁగిరి. ఇంక వృద్ధాదిత్య కేశవాదిత్య విమలాదిత్య గంగాదిత్య యమాదిత్యుల మాహాత్మ్యంబులు సెప్పెద నాకర్ణింపుము. | 26 |
సీ. | వృద్ధహారీతుండు వృద్ధత్వమునఁ బాసి | |