పంచమాశ్వాసము
289
తే. | మునుకుఁ గదియఁగఁ దిగిచి నీ మొగము వాంచి | 194 |
సీ. | అయిదువారము లపానాభ్యంతరంబున | |
తే. | గలుగునట్లుగ నామలకప్రమాణ | 195 |
వ. | ఇది గృహస్థశౌచంబు. దీనికి ద్విగుణంబు త్రిగుణంబు చతుర్గుణంబును బ్రహ్మచారివానప్రస్థయతులకు నియతంబై యుండు. | 196 |
తే. | పగటిశౌచంబులోన సాఁబాలు రేయి | 197 |
క. | పురుషుల శౌచములోనం | |