268
శ్రీకాశీఖండము
| మలివేణి! యితఁడు వో యఖిలభూతములకు | |
తే. | డబ్ధిసంభవ! యితఁడు వో హాలహలపు | 116 |
క. | మన మెట్టిభాగ్య మొనరిం | 117 |
వ. | అని పలికి యప్పరమేశ్వరుండు వెండియు ననేకప్రకారంబులం బ్రస్తుతించి యతనివలనఁ దద్ భిక్షాటనవృత్తాంతం బంతయు నెఱింగి నాశ్చర్యహృదయుం డగుచుఁ బద్మమందిరకు సంజ్ఞసేసిన నాజగన్మాతయు నంతఃపురంబునకుం జని యనంతరంబ. | 118 |
సీ. | అడుగుఁదమ్ములయందు నడరునున్ననిడాలు | |