| ననుగుణవస్తుదధ్యన్నభోజనముల నిర్మలమధురపానీయములను | |
తే. | విరులపాన్పుల శశిశిలావేదికలను, గృతపరీరంభమధుపానకించిదవశ | 15 |
వ. | అప్పుడు. | 16 |
శా. | వీతోచ్ఛాదనవిగ్రహప్రణిహితావిర్భూతచండాంశుగ | 17 |
క. | తపమునఁ దీండ్రించుమహా, తపమునకుం దోడు తీవ్రతరమై భువిఁ ద | 18 |
ఉ. | కంజహితప్రచండరుగఖండనిదాఘము చంద్రచంద్రికా | 19 |
వ. | అంత | 20 |
వర్షాకాలవర్ణనము
స్రగ్ధర. | ప్రావృట్కాలంబు దోఁచెన్ బ్రచురితభువనప్రాణిసంతానసంతా | 21 |
క. | తొలువానకాలమున న, గ్గలమై ధరమీఁద రాలెఁ గరకప్రకరం | 22 |
ఉ. | నిప్పులు రాల గ్రీష్మమున నిక్కినగాడ్పులు వార్షికంబునం | 23 |
క. | కమలాకరంబు లయ్యెను, గమలాకరములు ఘనంబు ఘనమయ్యె నభం | 24 |