పృథ్వీ. | తళత్తళలసచ్ఛవిం దనరె ధాటివిద్యుల్లతల్ | 25 |
సీ. | నీరాళ్లగొంది శంపారుచుల్ గనిపించె నభ్ర మభ్రమునిండ నాక్రమించె | |
తే. | జనము మోదించె శాద్వలచ్ఛాయ మించె, నీప మిగిరించె మల్లెమే ల్నిర్గమించె | 26 |
మ. | జలసంజాతభవాండమండపగతక్ష్మాచక్రసింహాసన | 27 |
మ. | శరచాపోన్నతి సంస్కృతాంబరమణిచ్చాయాప్రకాశంబునన్ | 28 |
ఉ. | వెచ్చనితీర్థమాడి నులివెచ్చపదార్థము లారగించి బ | 29 |
సీ. | పురుషుఁ డుత్పలపత్రములు పిఱుందున నుంచ నవని లాంగలరేఖ లమరె ననుచు | |
తే. | సరసు లొనరించు నర్మచేష్టలకు సొగసి, కలికిప్రౌఢ లభిప్రాయగర్భితముగఁ | 30 |