చ. | భయమమతులై హఠాద్గుభగుభద్రటదుత్కటగర్జితార్భటిం | 31 |
క. | ఆవానకాలమున మి, త్రావరుణమునీంద్రు లధికతరనిష్టమెయిం | 32 |
సీ. | తతజటామండలాంతస్సీమ నిండుచో భాగీరథీజూటుఁ బ్రమథనాథుఁ | |
తే. | బోల్పఁ దగి రమ్మహామునుల్ భూరిజలద, భవనిరర్గళధారాళబహుళవృష్టి | 33 |
ఉ. | గండములాని పార్శ్వములఁ గ్రమ్మి నితంబము లాఁగి పాదము | 34 |
శా. | ఈచందంబున నమ్మహామునివరుల్ హృత్పద్మకోశాంతర | 35 |
తే. | జగతి ఘటచక్రసామ్యనైజగతి యయ్యె, నగము లుపవచ్చిలాభగ్ననగము లయ్యె | 36 |
క. | అట్టిమహోపద్రవమున, నట్టిట్లై కలఁగె జగము హరిహయుని మదిం | 37 |
క. | ఏపగిదినైన విఘ్నం, బాపాదింపంగ వలయు నత్యుగ్రకరం | 38 |
వ. | ఇట్లని తలంచె. | 39 |
మ. | అతిసౌందర్యము నాటపాటవగ యొయ్యారంబు వాక్ప్రౌఢియున్ | |