చ. | ఉడుగనిబాడబాగ్నిసెగ కోర్చియు నోర్వగలేక వేసవిన్ | 9 |
క. | వడగాడ్పు లెదుర్కొనఁగాఁ, బడమటికై యరుగుకమలబంధునివాజుల్ | 10 |
ఉ. | సన్నము లయ్యె రాత్రులు పసన్నము లయ్యెను మల్లెగుంపు లా | 11 |
సీ. | శ్రీదేవి భూదేవి చెఱియొకచరణంబు నూరుదేశంబుల నుంచి యొత్త | |
తే. | నమృతసాగరమధ్యశేషాహితల్ప, భాగమున సౌఖ్యనిరతిచేఁ బవ్వళించి | 12 |
సీ. | వాసితోసీరసంవాసితోదారసుధారసశైత్యాంబపూరములను | |
తే. | మొదలుగాఁ గల పానీయములను బథిక, వితతికి నిదాఘశాంతి గావింపఁ బథము | 13 |
ఉ. | మోహకరస్తనోచ్చలనముల్ గనిపింపఁగ వేసవింబ్రపా | 14 |
సీ. | సరసపద్మాకరజలకేళులనుఁ బూటచలువలై తగుసన్నవలపములను | |