| బంధత్రయాభ్యాసపరిపాకంబున రేచకపూరకంబులు విసర్జితంబులయి శబ్దాదివిష | 6 |
గ్రీష్మఋతువర్ణనము
మ. | జగతిం దోఁడె నిదాఘ మంతఁ బ్రతిభాశ్లాఘ్యంబు సాంద్రీభవ | 7 |
సీ. | విసరెఁ బశ్చిమదిశావిర్భూతవాతంబు హోరని వడనిప్పు లుప్పతిలఁగఁ | |
తే | బొదవెఁ బెంధూళి శర్వరీభూతవితత, శక్తిసంస్తంభనక్రియోద్యుక్తసమయ | 8 |