చతుర్థాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము సమససద్గుణసాంద్రు లగుశౌనకాదిమునీంద్రులకు సామోదహృద | 2 |
క. | మిత్రావరుణమునీంద్రులు, ధాత్రీస్థలి నంబురాశితటవనపుణ్య | 3 |
సీ. | ఆవిప్రవరులు కాయలుఁబండ్లు నాహారములు గాఁగఁ జేసి యాకలి యణంచి | |
తే. | యమ్మహాగోత్రు లనిలశీతాత పాది, కముఁలఁ దలఁకక నిశ్చలత్వమున నుండి | 4 |
తే. | అలఘువాగ్వైభవమున శేషాహిమూర్తు, లనుట కది వన్నె వెట్టిన యట్లు గాఁగ | 5 |
వ. | మఱియు నమ్మహర్షిపుంగవు లహింసాసత్యాస్థేయబ్రహ్మచర్యదయార్ణపక్షమా | |