ఉ. | వేసవిమంట లుప్పతిల వీఁచు నిను్ మలయాద్రిగంధపున్ | 138 |
తే. | వాతవిధ్వంససరసాఖ్యవఱలునౌష, ధంబు నాగేంద్రమనుమంత్రితంబుఁ జేసి | 139 |
వ. | అని యిత్తెఱంగునఁ బవమాను నవమానవచనంబులం బోనాడి పాంథశ్రవణబాధా | 140 |
కోకిలాద్యుపాలంభనము
శా. | ఇన్నాళ్లుం గడులొంగియుండుదురు మాహేమాంగిమాధుర్యసం | 141 |
శా. | ఆహా కోవెల మీకు మాధవుఁడు భాగ్యం బిచ్చుటల్ పాంథపీ | 142 |
వ. | అని వనప్రియంబుల నప్రియంబులు వలికి చెలికత్తియలు పలుకుములుకులంగలి | 143 |
చ. | కర మనురక్తిఁ గొమ్మకరకంజమునం దిడి మీకుఁ బాలుఁ జ | 144 |
ఆ. | రక్తముఖులు కావరపువిజాతులు కుజ, త్యాశ్రయములు మీర లగుటఁ జపల | 145 |
వ. | అని యిట్లు కీరంబులం దూఱఁబలికి యళినికరంబులం జూచి యి ట్లనిరి. | 146 |
చ. | నిలిచినచోట నిల్వక వనిం జలచిత్తముతో భ్రమింపుచుం | |