శా. | చూడంజాలక మిత్ర బాంధవులవిజ్జోడై చనంజేయవో | 131 |
సీ. | గ్రాహాదిసత్త్వభీకరమహార్ణవగర్భబాడబజ్వలనసంపర్కవృద్ధి | |
తే. | మొదలుగాఁ గ్రూరసాంగత్యములను బెంపుఁ, గనిన నీకెక్కడిది మంచితనము చంద్ర | 132 |
తే | అనపరాధ నవధ్య నీయబల నింత, యేఁచెదవు చంద్ర యీయుసు రేల పోవు | 133 |
వ. | అని యనేకప్రకారంబుల నిశాకరు నిరాకరించి చంచలాక్షులు దక్షిణదిగాగమన | 134 |
మలయానిలోపాలంభనము
సీ. | దండభృత్కింకరోద్ధండహుంకరణకోలాహలంబుల లోపలను మెలంగి | |
తే. | వచ్చెదవు నీదుదుర్మార్గవర్తనంబు, తెలియనీయవు బాహ్యశీతలమువలన | 135 |
చ. | సరసుల సంగతిన్ మెలఁగు సౌమ్యుఁడనన్ మృదువర్తనంబుచే | 136 |
తే. | చల్లకాఁకల ననుకూలశాత్రవమునఁ, గోరి విరహులప్రాణముల్ గొందు వనిల | 137 |