క. | పలుమఱు చల్లనిమందు, ల్చెలిపైఁ జల్లియును లోపలికి నొసఁగియుఁ దా | 105 |
తే. | పూర్ణచంద్రోదయం బన్నఁ బొక్కిపడును, దరుణి కుసుమాకరంబన్నఁ దల్లడిల్లు | 106 |
తే. | మాటిమాటికిఁ దొరఁగు చెమ్మటల మేటి, బోటి బిగువాటి చనుఁగవ సూటిదనరె | 107 |
ఉ. | కప్పురపున్ రజంబునఁ బొగల్ బలియించి సురంటిగాడ్పుచేఁ | 108 |
వ. | మఱియును. | 109 |
సీ. | నిగమఘోటలలాటనేత్రానలజ్వాలఁ గాక దేఱినకాముకాండములును | |
తే. | మచ్చరించినకైవడి మఱియుమఱియు, హృదయసంతాప మొదవింప నిందువదన | 110 |
తే. | కువలయాక్షులు కేతకీకుసుమగర్భ, దళముపై నవ్యహిమజలమిళిత మైన | 111 |
చ. | వలపలిచేత భూశరము వామకరంబునఁ బచ్చవిల్లు కో | 112 |
ఆ. | వ్రాసి యెదుట నిలిపి వనితలు దివ్యవ, స్తువులు దెచ్చి యపుడు షోడశోప | 113 |
సీ. | పుట్టినాఁడవుగదా భువనైకసామ్రాజ్యదక్షుతా యాదిమదంపతులకుఁ | |