| బారుణకోమలాధరకు నాశుగ మయ్యె ఖగంబు లయ్యె శృం | 74 |
ఉ. | పాడదు చల్లఁగా జిలుఁగుఁబాట విపంచి వహించి యెప్పుడుం | 75 |
ఉ. | పువ్వులు మానెఁ దావిమెయివూఁతలు మానె సఖీజనంబుతో | 76 |
సీ. | ఇంకఁబాఱె శరస్మృగాంకబింబాస్యవాతెఱ నూరునమృతంపుఁదేటకొలను | |
తే. | తాపతపనుం డుదగ్రప్రతాపపటుక, వెలుఁగ నిట్టూర్పుగాడ్పు లావిర్భవించెఁ | 77 |
తే. | చిఱువిషఁపుఁగూతఁ గోయిల చెవులఁ జిలుక, జిలుక పగవారిచుట్టమై చెదరఁబలుకఁ | 78 |
క. | ఈచందంబున విరహం, బాచందనగంధి కంతకంతకు నధికం | 79 |
ఉ. | ఎక్కడనుండి వచ్చెఁ బరువెత్తుచుఁ గొంటుతపస్వి వచ్చెఁ బో | 80 |
చ. | కలకలనవ్వుకోమలిమొగంబు వికాసము వీడెఁ బొన్నపూ | 81 |
మ. | అకటా యీవెత చూడనే వశముగా దమ్మయ్య కందర్పసా | |