మ. | సరసానుగ్రహలోచనాంచలవిలాసభ్రూలతాసంజ్ఞచే | 56 |
తే. | కొలువు చాలించి శుద్ధాంతనిలయమునకు, నరిగె వజ్రి యథేచ్ఛావిహారపరత | 57 |
శా. | ఆచందంబున నూర్వసీరమణి యాత్యావాసముం జేరి రా | 58 |
వ. | ఇట్లని తలంచె. | 59 |
ఉ. | ఏటికిఁ జెప్పెఁ దాపసి నరేంద్రునిపెంపు సురేంద్రుతోడ నే | 60 |
క. | నాకం బెక్కడ ధరణీ, లోకం బెక్కఁడ దలంపులో ముచ్చట య | 61 |
ఉ. | ఎన్నఁడు చూడఁగల్గెడినొ యిందుకులాగ్రణిముద్దుమోము నా | 62 |
మ. | కలుగుంగా యలరాజుశేఖరునఖాగ్రస్పర్శతం బొంగుచున్ | 63 |
ఉ. | అవ్విభుచిత్తముం గరఁగునట్లుగ వేళ యెఱింగి మద్విధం . | 64 |