| షానవ్యాంబరముఖ్యసంపదలతో సంప్రీతుఁడై క్రమ్మఱం | 37 |
సీ. | తనకీర్తికర్పూరమునకు బ్రహ్మాండకటాహంబు దగుకరాటంబు గాఁగ | |
తే. | దనకథామృతసరసికి ఘనకవీంద్ర, వదనభారతి రాయంచవనిత గాఁగ | 38 |
క. | అని యనిమిషసభ నృపసో, ముని మునిపతితచ్చjfత్ర ముందెలుపుచుఁ బే | 39 |
తే. | అతనిసద్గుణవర్ణనం బాలకింప, నింపు చిగురొత్తె రంభకు హేమ కరఁగె | 40 |
సీ. | అమ్మహారాజువృత్తాంత మాసక్తితోఁ జెవియొగ్గి వినని రాజీవగంధి | |
తే. | తన్మయతచేత కందర్పగేహ, యగుచుఁ దెలివొంది యసురుసు రననివనిత | 41 |
తే. | పూనె ఘర్మాంబుకళికలు మేన మేన, చిత్రరేఖాకృతి వహించెఁ జిత్రరేఖ | 42 |
ఉ. | కిన్నరరాజనందనునికిం దెగనమ్మినసొమ్ములై తదం | 43 |
వ. | అప్పుడు. | 44 |
ఉ. | కెంపుమొగంపుబచ్చతురికీ నుఱికింపుచు ఝంకరింపుచే | 45 |