| రణనిబిడీకృతప్రదరరాజిధగద్ధగదీప్తిపుంజు లై | 29 |
చ. | ఇటువలెఁ గొంతప్రొద్దు తనయిచ్ఛకు నించుక మెచ్చురాఁగఁ బ్ర | 30 |
తే. | పట్టుకొని యవ్విభుండు గృపాళుఁడగుట, నిగ్రహింపక వారి ననుగ్రహించి | 31 |
మ. | భువనఖ్యాతిఁ బురూరవఃప్రభుఁడు జంబూద్వీపనామంబునన్ | 32 |
చ. | తనకు వసిష్ఠమౌని విదితంబుగఁ దెల్సిన మంత్రశక్తి నై | 33 |
సీ. | లక్షయోజనములు లవణాంబురాశి లక్షద్వయం బైక్షవసాగరంబు | |
తే. | కొనియెఁ దన్మధ్యముల నట్టికొలఁది దగుర, సాస్థలిని జాంబవప్లక్షశాల్మలములు | 34 |
శా. | చక్రాకారధరాధరేంద్రము జయస్తంభాకృతిం బొల్చె ది | 35 |
వ. | ఇత్తెఱంగున. | 36 |
శా. | నానాద్వీపనృపార్పితాంచదుపధానైర్మల్యమాణిక్యము | |