| త్కర్షతచేఁ బురంబునకుఁ గ్రమ్మర వచ్చిరి పౌరమానసా | 221 |
ఉ. | లాజలు చల్లిరప్పుడు విలాసవతుల్ శరదభ్రశుభ్రవి | 222 |
మ. | నవరత్నోజ్జ్వలచంద్రశాలలు విమానంబుల్ తదధిరో | 223 |
క. | ఈవిధమున నధిపతివీ, ణావేణుమృదంగశంఖనాదంబులు డం | 224 |
తే. | కలితపురరాజమార్గశృంగారమునకు, నంద మొసఁగెడు రాకడ నరుగుదెంచె | 225 |
ఉ. | వచ్చి కృతోపచారహితవర్తనలన్ గురుచిత్తవృత్తికి | 226 |
సీ. | ఏకాంతమున మానవేంద్రుతోడ వసిష్ఠ సంయమీంద్రుఁడు సవిస్తరముగాఁగ | |
తే. | పురుషత్వమునకుఁ దానంబికేశుఁ, గొలువ మగరూపమై నెలనెల నెలంత | 227 |
మ. | నరనాథోత్తమ యిప్పురూరవుఁడు శ్రీనారాయణాంశోదితుం | 228 |