తే. | తలఁచినప్పుడ వచ్చె భక్తప్రసన్న, పరమకరుణారసార్ద్రస్వభావుఁ డగుట | 197 |
క. | ఆగతి నాగతుఁ డగున, య్యోగిశిఖామణిపదాబ్జయుగళంబునకున్ | 198 |
మ. | తనవృత్తాంతము విన్నవించి పురుషత్వప్రాప్తికై వేఁడినన్ | 199 |
శా. | చిద్రూపంబు నివాతదీపకళికాశ్రీలక్ష్యమై లోన న | 200 |
క. | యతియతినియతికి గిరిజా, సతిపతి మతి సంతసించి సాగుణ్యనిజా | 201 |
సీ. | మస్తకస్ఫూర్జితామరధునీవిధుకళల్ వ్యోమకేశత్వంబు నొనరఁజేయ | |
తే. | సహజమందస్మితరసప్రసన్నవదన, రుచి సదానందభావంబు రూఢిపఱుప | 202 |
చ. | ప్రమథగణంబుతో భుజగభాస్వరహారకదంబకంబుతో | 203 |
వ. | సాష్టాంగదండప్రణామంబు లాచరించి యిట్లని స్తుతియించె. | 204 |
లయగ్రాహి. | అంగజభుజంగమవిహంగప కురంగకర భృంగినతమంగళతరంగపటుశృంగా | |