| శా. | కౌండిన్యాత్రివసిష్ఠగౌతమమతంగవ్యాసజాబాలిమా | 137 |
| తే. | వచ్చి ప్రమదవనస్థలిఁ జొచ్చి యనతి, దూరమునఁ గాంచి రమ్మునీంద్రులు రహస్య | 138 |
| వ. | అప్పుడు. | 139 |
| ఉ. | వారలరాకఁ గన్గొని వివస్త్రశరీరిణిగానఁ గక్కునం | 140 |
| వ. | అవ్విధం బవలోకించి. | 141 |
| క. | మునివరులు సమయ మెఱుఁగక, చనుదెంచితి మనుచు మఱలి చని రపుడ రయం | 142 |
| ఉ. | అత్తఱి నమ్మును ల్నిజరహస్యవిహారముఁ గాంచిరంచు న | 143 |
| మ. | తరుణీ నీకును నాకు నెంతయు వినోదక్రీడకున్ వేడ్క సే | 144 |
| వ. | తత్కారణంబునం జేసి సుద్యుమ్నుండు విద్యుల్లతాంగి యై విస్మయవిషాదవిహ్వల | 145 |
| క. | కామినియై తానిక్కొఱ, గామిని నేమని జనంబుఁ గాంతు నని వనీ | 146 |
| తే. | పల్లవితపాదపంబుల ఫలితభూజ, ములను బుష్పితతరువుల ముద్దుగుమ్మ | 147 |