| నక్కుడిచేకటారి పరుఁజంటఁగ నుక్కునఁ గ్రుమ్మి గుండియల్ | 98 |
తే. | ఒక్కవిలుకానిగాఢప్రయోగమునను, దానికుంభప్రగుప్తముక్తాఫలములు | 99 |
క. | ఈరీతి మృగవ్యవ్యస, నారంభము మానసముల నంతంతకు వి | 100 |
శా. | ఆసుద్యుమ్నకుమారమౌళియును నట్లావేళ మిత్రాళితో | 101 |
మ | ఖరధారాశరభగ్నసింహశరభోగ్రవ్యాఘ్రకీలాలవీ | 102 |
వ. | చనిచని ముందఱ. | 103 |
సీ. | దుర్గంబులై యుండు భర్గవిష్ణుపితామహపురంబు లేశిఖర్యగ్రమునను | |
తే. | నట్టిమేరుమహీంద్రంబు నహరహప్ర, దక్షిణప్రచరద్గ్రహతారకాక | 104 |
చ. | అమరులకెల్ల నిల్లు త్రిపురాంతకుచేనిలసిల్లువిల్లు లో | 105 |
వ. | తదీయవైభవంబున కద్భుతంబందుచుం జనిచని తత్పర్వతోపకంఠంబునందు. | 106 |
సీ. | సురసాలసురసాలసురసాలఖేలంబు కాంచనకాంచనాభ్యంచితంబు | |