క. | ఒకగహనము జనసంచా, రకగహనము నగురుధూమరచితసురభిదా | 87 |
క. | కని చేరంబోవుచు న, జ్జననాథకుమారుతోడ సమయోచితవా | 88 |
క. | కొద్దిమెకాలకుఁ బోదా, పెద్దపులిం గఱచి చంపుఁ బిడుగువలెను బై | 89 |
క. | ఇది గాలి వేసి మెక మే, పొదలోపల నెంతదూరమున నున్నను దా | 90 |
క. | దాడిమెయి దీనివెంబడిఁ, గూడం బెఱజాగిలములకుం దరమే యీ | 91 |
వ. | అని మఱియు బహువిధముల మృగవ్యక్రీడానుగుణభాషణములు పలుకుచుండ | 92 |
తే. | వనమృగంబుల పొలకువ గనుటఁ దెలిపె, వేటకాండ్రకుఁ గుర్కురవితతి యపుడు | 93 |
మ. | మృగయుల్ పట్టెడ లూడ్చినన్ భషకముల్ మృత్యుప్రయోగోజ్జ్వలా | 94 |
తే. | పర్వతమువంటియొకకొమ్ముపందిమీఁద, నుఱికి యొకజాగిలము చెవి యొడిసిపట్టి | 95 |
తే. | తోరె నలపందినలపంది తూలిపడఁగ, నొక్కబలువేపి యదియట్టు లుండనిమ్ము | 96 |
చ. | తిరుగుము పోకు సీయనుచుఁ దెంపునఁ బల్కినవానిమీఁద సూ | 97 |
ఉ. | స్రుక్కక దిండుగా వలువచుట్టినవామకరంబు నోటికిం | |