ఉ. | చేయఁడు సత్త్రియ ల్బయలఁ జేసిన యట్ల సుఖించు లోపలం | 168 |
చ. | అమితములై ఘటించు విషయానుభవంబుల భోగి యయ్యు ను | 169 |
గీ. | తలఁచినఁ దలంపకున్న నిత్యప్రబోధ, పూర్ణుఁడగు తాను దాఁ గాకపోవు టెట్టు | 170 |
వ. | అని పలికి వెండియు ని ట్లనియె. | 171 |
ఉ. | కోరకు మేపదార్థమును గోరిన వచ్చునె రానివస్తువుల్ | 172 |
శా. | ప్రారబ్ధంబగుమేన నేయనుభవం బౌచుండఁ దత్సాక్షి వై | 173 |
సీ. | ఆసక్తి లేక యత్నాయత్నత ఘటించు ననిషిద్ధసుఖముల ననుభవింపు | |
తే. | పొడమునజ్ఞానమున నది వోవఁ బోవు, నఖిలసంసారమును మిథ్యయని యెఱుంగు | 174 |
తే. | సకలమును జిన్మయముగ దృశ్యములు మది క, దృశ్యములుగాఁ దలంచి నిస్పృహతఁ గార్య | 176 |
చ. | అని మునిపుంగవుడు నిగమాంతరహస్యసమగ్రవాగ్రసా | |