| జంభాంతకాదినిర్జరబృంచమాననీయప్రాభవంబున నలరుకొఱకుఁ | |
తే. | జంద్రమదనవసంతనాసత్యు లైక, మత్యమున నేకరూపమై మహి జనించి | 93 |
ఉ. | ఆనరనాథుఁ జూచినలతాంగులడెందపుఁగుందనం బయో | 94 |
క. | ఆనృపతిఁ దలంచినచం, ద్రాననలకు సాత్త్వికోదయం బగు లక్ష్మీ | 95 |
మ. | తమప్రాణేశులు గారవింపఁగ నెలంతల్ నిండుకౌఁగిళ్ల నం | 96 |
సీ. | కొలువు సేయఁగవచ్చుకొదమసాయపువారసుందరు ల్నృపుసొంపు చూచిచూచి | |
తే. | మగుడఁ దెలివొంది యతనినెమ్మొగము చూడ, సిగ్గువడుచుందు రేమని చెప్పవచ్చు | 97 |
మ. | అయ మర్థీజన యంచు యాచకలలాటాంతస్థలిన్ బ్రహ్మని | 98 |
సీ. | బిరుదాంకపటజాతమరుదాహతిని విగ్రహములకు నిస్సత్త్వ మావహిల్ల | |
తే. | సాలభంజికలను బోలి శత్రుకోటి, ప్రాదితస్తంభు లగుచు దూరములయంద | 99 |