| బురుషార్థంబులకుం బుట్టినిల్లును నగుచు ధరాపురంధ్రీకమనీయకరకమలకలితకనత్క. | 86 |
పురూరవుని సౌందర్యాదులు
సీ. | పటుభుజాస్తంభాగ్రఘటికవిశ్వంభరాభరలాఘవితమహాఫణిఫణుండు | |
తే. | నిశితనిరుపమనిజకరనీరజాత, నిహితనిస్త్రింశనిర్భిన్ననిష్ఠురారి | 87 |
మ. | అతఁ డుద్దండప్రకాండభుజదండాఖండకోదండదం | 88 |
గీ. | ఆనృపాలునియసమసాయకతఁ జూచి, వానిసుమహితకార్ముకత్వంబుఁ జూచి | 89 |
చ. | అతిశయసంపదల్ గులుకునందపుఁజూపు నిదర్శనంబుగా | 90 |
ఉ. | శారదవేళయందు సరసంబగుపున్నమనాఁటిరేయి ని | 91 |
శా. | ఆరాజేంద్రుని చెక్కుటద్దములపై వ్యాపించులీలాదర | 92 |
సీ. | అకలంకలావణ్యతాఖండసుందరతనువిలాసంబునఁ దనరుకొఱకు | |