తే. | ననుచు జనులెంచ మఱియుఁ గళ్యాణగృహని, వాసులై నిత్యధర్మవిలాసులై య | 71 |
మ. | తమకుం జాలినవర్తకం బతనిచేతం గామినో శంఖప | 72 |
ఉ. | అద్రులు ధైర్యవైభవసమగ్రత బ్రాహ్మణసేవచే సదా | 73 |
ఉ. | హైమమనోజ్జ మైనపురిహర్మ్యచయంబున మర్త్యదంపతుల్ | 74 |
క. | పురిగోపురాగ్రసింహో, పరిగతమధ్యాహ్నసమయభానుఁడు వొలుచున్ | 75 |
క. | సాలంబులకొమ్ములు సుర, సాలంబుల నంటుకొనఁగ సారికిఁ బురిలో | 76 |
చ. | అతనునిముల్కులో చిగురుటాకులొ కుందనపున్ సలాకలో | 77 |
సీ. | పొలఁతులవలుదకొప్పులు చూచి నిజశాంబరీతమోనిర్మాణరీతి మఱచి | |
తే. | యలఁతఁ దీఱుచుకొనుఁ గుసుమాయుధుండు, రతికుచాభోగశయననిద్రాసుషుప్తి | 78 |
సీ. | ఆడనేర్తురు మనోహరలీల నృత్యనృత్తంబులు భరతవిద్యానిరూఢిఁ | |