| జూడనేర్తురు యతీశులకైన భ్రమపుట్ట దశవిధవీక్షావధానములను | |
తే. | సరససౌందర్యవిద్యాప్రసంగగరిమ, రసికనికరకటాక్షపరంపరావి | 79 |
సీ. | కార్కొన్నచికురాంధకారంబులో బడి వెలువడు సీమంతవీథులందుఁ | |
తే. | బురసమాగతపాంథప్రభూతకుసుమ, శరవికారవిలోలలోచనదృగంచ | 80 |
సీ. | వెలకుఁ జూపవు పొన్నవిరి యంతగోప్యమా యది యరంటులలో నయ్యెఁ జుమ్ము | |
తే. | టంచు ముసిముసినగవు లన్యోన్యవచన, మంజులవ్యంగ్యచాతురీవ్యంజకములు | 81 |
చ. | అరదములన్ సృజించి కమలాసనుఁ డుర్వికిఁ ద్రోయ రత్నని | 82 |
మ. | జిగతీధ్రంబులు దేవపాపగతసంచారంబులై నిశ్చలం | 83 |
చ. | అరివిజయప్రతాపఘనయానమహీభృదుపాశ్రయంబులం | 84 |
క. | వాసవవాసవదీప్తన, వాసిని వాసిని జయించునయ్యాయుధముల్ | 85 |