తే. | మీనకర్కటమకరసంస్థాన మగుచు, సొరిదిఁ బ్రతిబింబమిషమున సూర్యచంద్ర | 65 |
క. | పరిసరపరిఖాసలిలాం, తరమున వెసఁజొచ్చి మర్త్యదర్శనకాంక్షా | 66 |
సీ. | లలితచందనలేపకలితసుందరవళీసౌపానముల జంగఁజాఁపియెక్కు | |
తే. | సురతనాట్యకళాంశుకీకరణకామ, కమలజాతావసరతీవ్రగాఢకేళి | 67 |
చ. | చనునెడ దక్షిణాయనమిషంబునఁ గొన్నిదినంబు లుత్తరా | 68 |
సీ. | ప్రాకార మమరేంద్రలోకాంత మన్నచో హర్మ్యజాలోన్నతు లడుగ నేల | |
తే. | శుకపికాదులు సరసవచోవిలాస, కృతపురాణప్రసంగమోదితజనాళు | 69 |
సీ. | అశ్రాంతనియతిఁ బద్మాసనస్థితు లౌట భాషాప్రియోదారభావు లగుట | |
ఆ. | నలహిరణ్యగర్భు నపరావతారంబు, లగుట కింతసంశయంబు గలుగ | 70 |
సీ. | పౌరుషంబుకొఱంత పౌరవిరోధంబుఁ గలుగ దీరాజశేఖరులయందుఁ | |