| యణిమాదికములైన యష్టవిభూతుల సిద్ధులైనట్టి ప్రసిద్ధులార | |
తే. | కోరి మిమ్ము భజించెద గారవమున, నాకు మీరు ప్రసన్ను లై నామనోర | 287 |
వ. | అని మఱియు ననేకప్రకారంబులం బ్రస్తుతించిన దివ్యజ్ఞానసంపన్ను లయిన గంధ | 288 |
ఉ. | ఆసరసోక్తు లానగపు లానెనరూనినచూపు లామహో | 289 |
క. | వంచించిరి గంధర్వు ల, టంచుఁ దరుణి నచట నునిచి యాత్మపురికి నే | 290 |
తే. | అంతఁ ద్రేతాయుగము చొచ్చె నప్పు డతని, బుద్ధి కామ్నాయములు కర్మబోధకంబు | 291 |
సీ. | వెడలి యగ్నిస్థాలికడ కేగి యవ్వనంబున శమీగర్భసంభూతమైన | |
తే. | ముచ్చరించుచు నుండ నం దుదయమయ్యె, హవ్యవాహుండు తనయుఁడై యప్పురూర | 292 |
వ. | అట్లు సంజాతుండయిన వీతిహోత్రుని శాస్త్రోక్తప్రకారనిర్మితయాగశాలాంతకుండం | |