| సరుగన్ ఖిన్నతనొందెఁ గైరవిణి తా నంతంతకున్ వెల్లనై | 221 |
క. | దధిమథనఘుమఘుమధ్వని, యధికంబై వల్లవీగృహంబులఁ జెలఁగెన్ | 222 |
సీ. | వనవాటికలయందు వరవిహంగీవిహంగసమాజకూజితకలరవంబు | |
తే. | స్నానఘట్టంబులందు మజ్జనవిధాన, నిరతవిశ్వంభరామరనికరపఠిత | 223 |
తే. | వనజబంధుండు దనుఁ జేరవచ్చునపుడు, ప్రథమదిక్సీమరాగసంపద వహించె | 224 |
మ. | నలినీపుణ్యఫలంబు కోకమిథునానందాలవాలంబు ది | 225 |
సీ. | కమలాసనమున సాకల్పహైమాంగుఁడై యాత్మమండలములో హరి వెలుంగఁ | |
తే. | హృద్యగంధర్వమర్దళవాద్యరంజ, కాప్సరోనాట్యసంరంభ మతిశయిల్ల | 226 |
తే. | పూర్వపశ్చిమదిగ్భాగముల నలంకృ, తంబులై సూర్యశశిమండలంబు లపుడు | 227 |
వ. | అట్టిప్రభాతకాలంబునందు. | 228 |
ఉ. | చెక్కులచుంబనాంకములు చెందొగచాయల మోవిఁమీది ప | 229 |