| విరివిల్తుమూఁకలు విఱుగుచూపె ననంగఁ గ్రొమ్ముడి వీడి ముంగురులు చెదరె | |
తే. | నావిలాసిని నవసురతావసాన, సమయజగ్లాని సౌమ్యభావము వహించె | 215 |
ఉ. | ప్రాయపుదంపతుల్ బెగడుపాటున నొండొరుఁ గౌఁగిలించి యా | 216 |
చ. | అపుడు తమంబుచొప్పుఁ దెలియన్ సమయోచితవేషధారియై | 217 |
సీ. | సురతవిముఖతచే సోలుపద్మినికి శంకిని మహోత్సాహంబుఁ గీలుకొలిపి | |
తే. | యానిదురమబ్బు శంకిని కావిచార, దశ చకోరకములకు నాధవళిమంబు | 218 |
మ. | జలజాతాహితుతో రతిం బెనఁగుచో సయ్యాటపున్ రాపుచే | 219 |
ఉ. | వీచెఁ బ్రభాతవాత మరవిందవనంబుల మేలుకొల్పుచుం | 220 |
మ. | సరసీకేళిగృహంబునం గుముదినీసంభోగలీలన్ నిశా | |