సీ. | కకుబంశకుడ్యభాగములపైఁ బ్రసరించి పాలసున్నపుగచ్చు పగిదిఁ దనరి | |
తే. | భువనహితచారుచంద్రికల్ భూనభోంత, రాళమున నిండుకొనియె హేరాళముగను | 182 |
క. | చూపట్టె నిర్మజ్యో, త్స్నాపూరిత మగుచు భువన మంతయు సర్వ | 183 |
శా. | మార్తాండౌషధసేవచేతను జగన్మర్త్యుండు ప్రాలేయశీ | 184 |
ఉ. | కూరిమినెచ్చెలుల్ సొగసుగుల్కెడుగిన్నెల నించి చెంతలం | 185 |
ఉ. | కారణ మేమి లేకయె వికావిక నవ్వును నిర్ణిమిత్త మె | 186 |
సీ. | ఒక టాడఁబోయి వేఱొక టాడు మాటలుఁ బదములఁదొట్రుపా టొదవు నడలు | |
తే. | గలిగి మధుపానజనితవికారపార, వశ్యలాలసగాత్రలై వేశ్య లపుడు | 187 |
సీ. | బతిమాలినను బయల్పడనీనియంగముల్ సొరిది ముచ్చటదీఱఁ జూచిచూచి | |