వ. | భోజనాంతరంబున. | 166 |
తే. | పండుటాకులు కపురంపుబాగములును, ముత్తియపుసున్నము లవంగములును నేల | 167 |
సీ. | నవరత్నఖచితమైన కిరీట మాణిముత్యములచౌకట్లు కుందనపుఁజిలుక | |
తే. | వెలుఁగఁ గటితటి సిద్దంపువలువగట్టి, తగటుదుప్పటి వలెవాటు దనరవిరుల | 168 |
వ. | ఇవ్విధంబున నవ్విభుండు సకలాలంకారమనోహరాకారుండై క్రీడామందిరంబునఁ | 169 |
సూర్యాస్తమయాదివర్ణనము
చ. | అపరమితోన్నతం బగుబలాఢ్యుహజారపుపైఁడిమేడపై | 170 |
తే. | అస్తమయవేళ నినునియం దాత్మలీల, నావహించిన శ్రీవాసుదేవమూర్తి | 171 |
సీ. | వరుణశుద్ధాంతయౌవ్వతచారుసీమంతసిందూరరజముతోఁ జెలిమి చేసి | |
తే. | నిండుకొనియె సమస్తదిఙ్మండలమున, సాంధ్యరాగంబు తాండవసంభ్రమభ్ర | 172 |