వ. | అప్పుడు. | 123 |
చ. | పొలతుకగుబ్బచన్నుఁగవపొంగున కయ్యెద చాలదయ్యెఁ దొ | 124 |
సీ. | నయనోత్పలముల కానంద మబ్బెనెకదా యాస్యాబ్జమునకు వైకాస్య మొదవె | |
తే. | నిష్కళంకకళాపూర్ణనృపతిచంద్ర, దర్శనవిశేషమున సముత్సాహరసత | 125 |
వ. | అప్పు డవ్విభుం డవ్విలాసినివిలాసవిశేషంబున కద్భుతం బందుచు డెందంబున | 126 |
తే. | అతివకనుదమ్ము లింతిముఖారవింద, మతివహస్తాంబుజములు తన్వంగిచరణ | 127 |
సీ. | సరసీరుహము లోకచక్షుర్హితోదార మని మొగంబును బోలు ననఁగఁ దగునె | |
తే. | సోమునకు నోడి దోషాప్తి జోడువీడి, చక్రధాటి నణంగి ప్రశస్తవర్ణ | 128 |
ఉ. | ఏమితపంబుఁ జేసెనో సుమీ యళు లిచ్చెలికేశబంధ మై | 129 |
ఉ. | దూరపుఁబొందులన్ సుఖము దోఁపక పుష్పరసంబు పేరఁ గ | 130 |