| | బరిపక్వబహువిధమధురఫలరసాహారవిశేషంబునం దోఁచుకయివడి నత్యంతమాధుర్య | 77 |
| ఉ. | కాంచనశైలధీరుఁ డటఁ గాంచె నటత్తటకాంచనద్రుశా | 78 |
| క. | కాంచి ప్రమోదించి నయం, బెంచి సఖునితోడ సనియె నిక్కొలను విలో | 79 |
| సీ. | ఇందిందిరాలకబృందసంపదఁ జూపి బేడిసతళుకుకన్బెలుకుఁ జూపి | |
| తే. | యింపు పుట్టించుచున్నది హృదయమునకు, నిక్కొలఁకు వింత చూచితివే వయస్య | 80 |
| క. | కువలయపుష్కరములతో, భువనములు నిజోదరమునఁ బొలుపొందఁగ స | 81 |
| తే. | ఇప్పయోజాకరంబున నొప్పుమీఱు, తమ్ములెల్లను బారిజాతమ్ము లయ్యె | 82 |
| క. | వరవర్ణిని యగుపద్మిని, పరివృతబహుళాళి యయ్యుఁ బట్టపగ లినున్ | 83 |
| మ. | అనుచుం దత్సరసీరుహాకరము డాయంబోవఁ దత్తీరభూ | |