సీ. | కరిణీకరోత్కీర్ణఝరిణీకసిక్తాగ్రచరిణీకుచోపరిచ్ఛన్నశాటి | |
తే. | కిసలయఫలలసదసమకుసుమవిసర, సరసతరతరువిహరణపరపరభృత | 74 |
మ. | అని వర్ణింపుచు నవ్విభుండు తదగప్రాంతాటవీపద్ధతిం | 75 |
తే. | ఇవ్విధంబున నవ్విభుం డేగి యెదుటఁ, గాంచె నవమల్లికావల్లికామతల్లి | 76 |
వ. | కాంచి హృదయంబున నుదయం బగువీక్షణాపేక్ష నాక్షమావల్లభుండు శతాం | |