| నంబునం జేరి తదంతర్విరచితకనకమణిఖచితకేళీగృహద్వారపార్శ్వభాగమృగాంక | 19 |
క | వనపాలకు లప్పటముం, గని యౌరా యింతతీరుగలప్రతిమలు నెం | 20 |
క. | ఏలికకుఁ గాను కిత్తము, చాలన్ దయచేయు ననుచు సరససుగంధ | 21 |
తే. | చిత్రపటపూర్వకముగ విచిత్రపుష్ప, పత్రపుటములు గొనివచ్చి ప్రభునిసన్ని | 22 |
ఆ. | సామి వారితోఁటలో మిద్దెముంగలి, యరఁగుమీఁద నుండె నాడ కెవఁడు | 23 |
క. | అని జాతీయపుమాటలు, తనతో నాడంగ మొగముదమ్మిఁ దదాక | 24 |
వ. | ఉద్యానపాలకుల నుచితవస్తుప్రదానంబుల నాదరించి వనావనక్రియకు నాజ్ఞాపించి | 25 |
ఉ. | క్రమ్మఱఁ గ్రమ్మఱ న్విభుఁడు గన్గొనుఁ దచ్చరణాంగుళప్రపా | 26 |
ఉ. | చూడఁగఁ జూడఁగా మదికిఁ జొక్కొదవన్ భ్రమఁ జెంది నిక్కపుం | 27 |
వ. | ఇట్లని తలంచు. | 28 |
ఉ. | ఎవ్వతెరూప మొక్కొ యిది యింత విచిత్రవిలాసరేఖ యే | 29 |