| నిట్టూర్పులు నిగుడించుచు నాందోళితమానసయై యిట్లని వితర్కించె. | 2 |
ఉ. | ఆనరనాథచంద్రునిసమాగమసిద్ధికి నింద్రుపంపు భా | 3 |
చ. | వలచితినంచుఁ బోయి జనవల్లభు నేనయి పల్కరించినం | 4 |
క. | మనసియ్యక యలయించును, దనువలచిన రంభనైనఁ దా వలచినచోఁ | 5 |
శా. | సౌందర్యంబును యౌవనంబు సిరియున్ సారస్యమున్ వైభవా | 6 |
క. | సరివలపులైన కూటమి, సరసంబై సుఖమొసంగు జవ్వని కైనం | 7 |
ఉ. | ఇక్కడి కేల వచ్చు జగదేకనిజాతపవారణాబ్జస | 8 |
వ. | అని తలంచి నిట్టూర్పు నిగిడించుచు. | 9 |
తే. | ముందు విరహాగ్నిసంతాప మందుచున్న, యపు డకారణబంధుఁడై యరుగుదెంచి | 10 |
క. | కాంచనగాత్రి తలంచిన, యించుకతడవునకు శుక మహీనాశుకమై | 11 |
శా. | రాకారమ్యనిశాకరోదయమునన్ రంజిల్లునీలోత్సలా | 12 |