తే. | గేవలం బగుకుంభకక్రియ సడల్చి, కొమ్మ ముఖపద్మసురభి మూర్కొనఁదలంచుఁ | 122 |
తే. | మగువతనుసీమ నాపాదమస్తకముగఁ, దిరుగ మౌనులచూపులఁ దియ్యవింటి | 123 |
ఉ. | పయ్యెదజాళువాబిఱఁగు పయ్యెదఁ చిక్కటమై బిగించి యా | 124 |
సీ. | అంకంబులయ్యె నీలాలకచెక్కిళ్ల మకరదళంబులు మన్మథునకుఁ' | |
తే. | నమ్మునీంద్రులమీఁద నహంకరించి, దండు వెడలెడు పుష్పకోడండపాణి | 125 |
ఉ. | ఆవలరాయరాహుతుఁ డహంకృతి పచ్చనిఱెక్కపక్కెరన్ | 126 |
తే. | ఇట్లు మదనవ్యధాభిన్నహృదయు లగుచు, నున్న మిత్రావరుణమౌను లన్నిలింప | 127 |
ఉ. | పంకజనేత్ర యమ్మునులభావ మెఱింగి తరంగితప్రమో | 128 |
క. | ఆవగ యబ్బురపడి మో, హావేశతఁ జూడఁజూడ యతివరులమనో | 129 |
వ. | తదనంతరంబ. | 130 |