చ. | పలుకుల ముద్దునెమ్మొగముబాగు పిఱుందులసోయగంబు చ | 115 |
ఉ. | తావిపసిండికమ్మి వనితామణిమేను కళంకులేని రా | 116 |
క. | తెలుపక తెలుపుచు నున్నది, జలజాననమోము పూర్ణచంద్రుఁ డగుట కో | 117 |
సీ. | ఘనసారసారసాంగత్యంబు నొల్లని గజనిమ్మపండ్లచక్కందనంబు | |
తే. | పోల్పఁదగు టెట్లు కలితకర్పూరమై ప్రకాశమౌక్తికహారమై కదిసి చూడ | 118 |
ఉ. | అంబుజగర్భుఁ డింతియధరాంగుళిహాసశిరోరుహాదు లం | 119 |
మ. | అనురాగంబున నట్టిరూపవతి తానై కౌఁగిటంజేర్చి పై | 120 |
వ. | అని విచారింపుచు. | 121 |
సీ. | భస్మాంగరాగకల్పనఁ దొఱింగి లతాంగి వలిగుబ్బమొనల మై యలమఁ దివురు | |